Gold Rates Today: కార్తీక పౌర్ణమి నాడు బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. తులం బంగారం ధర ఇవాళ ఎంత ఉందంటే..

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి. దీంతో.. బంగారం కొనేందుకు కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో.. పసిడి ధరలు శుక్రవారం రోజు(నవంబర్ 19) కాస్త ఊరట కలిగించేలా దిగి రావడం విశేషం.