Home » photogallery » business »

HERE IS THE LATEST UPDATE ON SPOT GOLD PRICES AND SILVER RATES IN INDIA AS ON FEB 8 TUESDAY SSR

Gold Rates Today: పెళ్లిళ్ల ఎఫెక్ట్.. పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ధర ఇవాళ ఎంత ఉందంటే..

దేశవ్యాప్తంగా పెళ్లి సందడి మొదలైంది. ఫిబ్రవరి రెండో వారంలో మంచి ముహూర్తాలు ఉండటంతో బంగారం కొనే వారి సంఖ్య పెరిగింది. దీంతో.. పసిడికి డిమాండ్‌ పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్టే బంగారం ధర కూడా పెరుగుతూ పోతోంది.