ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు బడ్డీ లోన్ లేదంటే మనీ వ్యూ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. రిజిస్టర్ చేసుకోవాలి. మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, పాన్ కార్డు నెంబర్, జాబ్ వివరాలు, రెసిడెన్షియల్ వివరాలు వంటివి అన్నీ అందించాలి.