బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. ఇలా ఎఫ్డీ మొత్తంపై మళ్లీ లోన్ పొందొచ్చు. ఈ తరహా రుణాలకు కూడా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు. బ్యాంకులు ఎఫ్డీలపై ఈజీగా రుణాలు అందిస్తాయి. మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 90 నుంచి 95 శాతం వరకు మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చు. ఎఫ్డీ రుణాలపై 2 శాతం ఎక్కువ వడ్డీ ఉంటుంది.