ఆర్థిక సర్వే 2023 ప్రకారం.. ఆధార్ కార్డు అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్. సోషల్ డెలివరీకి ఇది ప్రధానమైన టూల్‌గా ఉంది. దాదాపు 318 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, 720 రాష్ట్రాల స్కీమ్స్‌కు ఆధార్ కార్డు చాలా అవసరం. ఈ స్కీమ్ కింద నగదు బదిలీకి కచ్చితంగా ఆధార్ కావాల్సిందే. స్కీమ్స్ ద్వారా ఆర్థిక సేవలు, సబ్సిడీ, ఇతర ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ అవసరం అవుతుంది.