హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Bank FDs: ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బెస్ట్ బ్యాంకులు ఇవే.. వీటిలో 7 శాతం కంటే ఎక్కువ వడ్డీ

Bank FDs: ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బెస్ట్ బ్యాంకులు ఇవే.. వీటిలో 7 శాతం కంటే ఎక్కువ వడ్డీ

Bank FDs: కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి. ప్రధాన బ్యాంకులకు మించి వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో ఎఫ్‌డీలపై ఏకంగా 7 శాతం కంటే ఎక్కువ వడ్డీరేటును పొందవచ్చు. ఈ లిస్ట్‌లో ఉన్న బ్యాంకులు, అవి అందించే వడ్డీరేట్లు చెక్ చేయండి.

Top Stories