హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Best Investments: రిటైర్ అయిన వారికి అలర్ట్.. రెగ్యులర్‌ ఇన్‌కమ్ కోసం బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ ఇవే..

Best Investments: రిటైర్ అయిన వారికి అలర్ట్.. రెగ్యులర్‌ ఇన్‌కమ్ కోసం బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ ఇవే..

Best Investments: రిటైర్మెంట్ పొందిన తర్వాత ఆయా పథకాల ద్వారా అందే డబ్బు.. ఆర్థిక భరోసా అందిస్తుంది. కానీ ఒక్కసారిగా అందిన డబ్బును సక్రమంగా ఇన్వెస్ట్ చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఇలాంటప్పుడు రెగ్యులర్‌గా ఆదాయం అందించే ప్లాన్లపై, 20 నుంచి 30 సంవత్సరాలపాటు కొనసాగే మార్గాలపై దృష్టి పెట్టాలి.

Top Stories