హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

FD Scheme: సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలపై 8.25% వరకు వడ్డీ.. ఎక్కువ రేట్లు ఆఫర్‌ చేస్తున్న 5 బ్యాంకులు ఇవే..

FD Scheme: సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలపై 8.25% వరకు వడ్డీ.. ఎక్కువ రేట్లు ఆఫర్‌ చేస్తున్న 5 బ్యాంకులు ఇవే..

FD Scheme: ప్రస్తుతం 2 సంవత్సరాల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే సీనియర్ సిటిజన్ల కోసం కొన్ని బ్యాంకులు 7.50% నుంచి 8.25% వరకు వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఈ లిస్ట్‌లో ఉన్న టాప్ 5 బ్యాంకులను పరిశీలిద్దాం.

Top Stories