Fixed Deposits: ఎఫ్‌డీపై 7 శాతానికి మించి వడ్డీ కావాలా...అయితే ఈ బ్యాంకులను చూడండి..

కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు సాధారణ వినియోగదారులకు 7.5 శాతానికి పైగా వడ్డీని మరియు ఎంపిక చేసిన పథకాలపై 8 శాతం వడ్డీని సీనియర్ సిటిజన్లకు అందిస్తున్నాయి.