హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Credit Card Offers: పండుగ ధమాకా.. ఈ 5 క్రెడిట్ కార్డులపై ఆఫర్ల జాతర!

Credit Card Offers: పండుగ ధమాకా.. ఈ 5 క్రెడిట్ కార్డులపై ఆఫర్ల జాతర!

Festive Offers | పండుగ సీజన్ వస్తోంది. షాపింగ్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం చాలా ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈకామర్స్ దిగ్గజ కంపెనీలు ఇప్పటికే స్పెషల్ సేల్ ఆఫర్లను ప్రకటించాయి. అమెజాన్ (Amazon) అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌తో (Great Indian Sale) రెడీ అవుతోంది. అదే ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అయితే బిగ్ బిలియన్ డేస్ (Big Billion Days) అంటూ కస్టమర్ల ముందుకు రాబోతోంది. ఇవేకాకుండా షావోమి కూడా స్పెషల్ సేల్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇలా కొనుగోలు దారులకు భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.

Top Stories