HDFC Bank: కస్టమర్లకు శుభవార్త... వడ్డీ రేటు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

HDFC Bank Interest Rates | కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో కస్టమర్లకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్నాయి బ్యాంకులు. వడ్డీ రేట్ల విషయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది.