మార్క్స్ అండ్ స్పెన్సర్, మింత్రా, నైకా, రిలయన్స్ డిజిటల్లో కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ప్రతి రూ.150 ఖర్చుపై 5 రివార్డుపాయింట్లు వస్తాయి. 1000కి పైగా ఎయిర్పోర్ట్స్ కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. ఇతర ఖర్చులపై రూ.150పై 4 రివార్డు పాయింట్లు వస్తాయి.