హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచిన HDFC బ్యాంక్.. ఇతర బ్యాంకుల FD రేట్లు ఇవే..

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచిన HDFC బ్యాంక్.. ఇతర బ్యాంకుల FD రేట్లు ఇవే..

FD Rates: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన HDFC బ్యాంక్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను తాజాగా పెంచింది. ఈ బ్యాంక్ ఇప్పుడు 3 సంవత్సరాల ఒక రోజు నుంచి 5 సంవత్సరాల కాలానికి చేసే డిపాజిట్లపై 6.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

Top Stories