ప్రస్తుతం రెపో రేటు 6.5 శాతానికి చేరింది. బ్యాంక్ గత ఏడాది మే నెల నుంచి చూస్తే ఏకంగా 250 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచేసింది. దీని వల్ల బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేటును పెంచకుంటూ వస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ కూడా తాజాగా ఈ జాబితాలకి వచ్చి చేరింది. దీంతో రుణ ్గగ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు.