ఇది కంపెనీకి చెందిన ఎంట్రీ లెవల్ బైక్. భారతీయ మార్కెట్లో ఈ రెండు బైక్‌ల కోసం హార్లే డేవిడ్సన్ హీరో మోటోకార్ప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఇక్కడ వాటి ధర తక్కువగానే ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ బైక్‌లో అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వైడ్ సీట్, డిజిటల్ డిస్ప్లే, షార్ప్ ఫ్యూయల్ ట్యాంక్ మరియు డ్యూయల్ ఛానల్ ABS వంటి ఫీచర్లు ఉన్నాయి. (Image Credit : Harley Davidson)