Home » photogallery » business »

HALWA CEREMONY RITUAL UNION BUDGET 2019 2020 MK

Budget 2019: బడ్జెట్‌ ముందు హల్వా వేడుక ఎందుకు నిర్వహిస్తారో తెలుసా ?

కేంద్ర బడ్జెట్ కు సన్నాహకంగా చేసే సంప్రదాయ హల్వా వేడుకను ఢిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, మరో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఫైనాన్స్ సెక్రటరీ ఎస్‌సీ. గార్గ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ హల్వా కలిపి ముద్రణా పనుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ పంచారు.