Gold Hallmark: బంగారం కొంటున్నారా...జూన్ 1 నుంచి హాల్‌మార్క్ తప్పనిసరి...డెడ్‌లైన్‌పై కేంద్రం స్పష్టత..

జూన్ 1 డెడ్ లైన్ పొడిగించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటివరకు 34,647 మంది వ్యాపారులు బీఐఎస్‌లో నమోదు చేసుకున్నారు.