Home » photogallery » business »

GST NEW RATES WILL IMPLEMENT FROM JULY 18 KNOW WHICH ITEMS WILL BECOME COSTLIER AND WHICH WILL BECOME CHEAPER SS

Money Matters: జూలై 18... ఈ తేదీ గుర్తుంచుకోండి... మీ జేబుకు చిల్లు తప్పదు

Money Matters | ధరలు పెరుగుతున్నాయన్న మాట సామాన్యులను, మధ్యతరగతి ప్రజల్ని వణికిస్తూ ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం, ఆ తర్వాత అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా అనేక వస్తువులు, సేవల ధరలు పెరిగాయి. జూలై 18న మరోసారి ధరల పెంపు (Price Hike) వాత తప్పదు.