అలాగే ఎక్స్ప్లోర్ 24 యూ అనే మోడల్ కూడా ఉంది. ఈ సైకిల్ 9 నుంచి 14 ఏళ్ల వరకు వయసు కలిగిన వారికి అనువుగా ఉంటుంది. దీని నెలవారీ సబ్స్క్రిప్షన్ రూ. 549 నుంచి ప్రారంభం అవుతోంది. ఇంకా ఛాలెంజన్ 26 యూ అనే సైకిల్ కూడా ఉంది. దదీని నెలవారీ సబ్స్క్రిప్షన్ కూడా రూ. 549 నుంచి ప్రారంభం అవుతోంది. ఇవ్వన్నీ యూనిసెక్స్ సైకిళ్లు. ఎవరైనా నడపొచ్చు.