48 వీ 3 కేడబ్ల్యూ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చారు. బ్యాటరీ ఫుల్ కావడానికి 5 గంటలు పడుతుంది. ఎకో, సిటీ, పీడబ్ల్యూఆర్, రివర్స్ అనే రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. దీన్ని కేవలం రూ. 499తో బుక్ చేసుకోవచ్చు. దీని ధర రూ. 1,09,900గా ఉంది.