Post Office Scheme: రోజూ రూ.95 పెట్టుబడి పెట్టండి... రూ.14 లక్షలు పొందండి

Post Office Scheme: మనకు తెలియవు గానీ... పోస్టాఫీసులో చాలా పథకాలు ఉంటాయి. వాటిని తెలుసుకుంటే... కొన్ని లైఫ్‌కి సెక్యూరిటీ ఇస్తాయి. అలాంటి ఓ అద్భుతమైన స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.