హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Reducing Cooking Oil Prices: గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనెల ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం..

Reducing Cooking Oil Prices: గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనెల ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం..

Reducing Cooking Oil Prices: వంట నూనెల(Cooking Oil) దిగుమతులపై పన్నులు(Taxes) తగ్గించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం(Central Government). దీంతో దేశంలో వంట నూనెల ధరలు కొంతవరకు తగ్గనున్నాయి. పామాయిల్, సోయా నూనె, ముడి పొద్దుతిరుగుడు నూనెల దగ్గనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Top Stories