జూలై 6న పామాయిల్ భారతదేశ సగటు రిటైల్ ధర కిలోకు రూ. 144.16, సన్ఫ్లవర్ ఆయిల్ కిలో రూ. 185.77, సోయాబీన్ ఆయిల్ రూ. 185.77, ఆవాల నూనె రూ. 177.37, వేరుశెనగ నూనె కిలోకు రూ. 187.93 ఉన్నట్టు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)