4. ఇందులో పక్కా లెక్కలతో, ట్యాక్సులు చెల్లించిన కొన్న బంగారం కొంత అయితే, అక్రమంగా దాచుకున్న బంగారం కొంత ఉంటుంది. ఆ లెక్కల్ని బయటకు తీసి ఫిజికల్ డిమాండ్‌ను, దిగుమతుల్ని తగ్గించాలన్న ఆలోచనతో మోదీ ప్రభుత్వం 2015 లోనే ప్రణాళికలు రూపొందించింది. (ప్రతీకాత్మక చిత్రం)