Home » photogallery » business »

GOVERNMENT IS PLANNING TO REDUCE PETROL AND DIESEL RATES FROM APRIL 1 OF 2023 DUE TO MIXING OF ETHANOL AK

Petrol Diesel Prices: ఆ రోజు నుంచి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. త్వరలో ప్రకటన ?

Petrol Diesel Prices: చక్కెరతో పాటు, ధాన్యం, ఇతర వ్యర్థాల నుండి కూడా ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దేశంలో సెడిమెంటరీ బేసిన్ నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రభుత్వం పెంచనుంది.