Home » photogallery » business »

GOVERNMENT BANKS OFFERING MORE INTEREST RATE ON FIXED DEPOSITS FOR CUSTOMERS WHO GOT VACCINATED SS

Vaccine: వ్యాక్సిన్ తీసుకున్నారా? ప్రత్యేకమైన ఈ బెనిఫిట్స్ మీకోసమే

Vaccine | వ్యాక్సిన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్. వారికి కొన్ని ప్రత్యేకమైన బెనిఫిట్స్ రాబోతున్నాయి. అవి కూడా వారికి ఆర్థికంగా మేలు చేసేవే. మరి ఆ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి.