Online Payments: ప్రతీది ఆన్ లైన్ పేమెంట్ చేస్తున్నారా.. వారి కోసం గూగుల్ కీలక ప్రకటన.. తప్పక తెలుసుకోండి..

Google Online Payment: మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా 2016 నవంబర్ 8న డీ మానిటైజేషన్ ద్వారా పాత కరెన్సీ నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దానితో పాటే.. బ్లాక్ కరెన్సీ అరికట్టేందుకు కూడా ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది.