Home » photogallery » business »

GOOGLE PAY USERS CAN SEND MONEY WITH VOICE INSTRUCTIONS KNOW HOW THIS FEATURE WORKS SS GH

Google Pay: గూగుల్​ పేలో మరో అదిరిపోయే ఫీచర్​.. వాయిస్​తో మనీ ట్రాన్స్​ఫర్​ చేసే అవకాశం

Google Pay | మీరు గూగుల్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ (Money Transfer) చేస్తుంటారా? ఇకపై టైప్ చేసి డబ్బులు పంపాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎంత పంపాలో వాయిస్ ద్వారా చెప్తే చాలు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఎలాగో తెలుసుకోండి.