Bajaj Chetak: బజాజ్​ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రి బుకింగ్ చేసుకున్న వారికి శుభవార్త

Bajaj Chetak Electric Scooter: ఇటీవలే ఎలక్ట్రిక్​ వాహన రంగంలోకి ప్రవేశించిన బజాజ్​ సంస్థ.. చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఎలక్ట్రిక్​ వాహనాలకు తక్కువ సమయంలో అనూహ్య స్పందన వచ్చింది. కొత్త రూపంతో వస్తున్న చేతక్ స్కూటర్‌కు విపరీతమైన డిమాండ్ నెలకొంది.