Telangana Farmers: తెలంగాణలోని రైతులకు శుభవార్త.. పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం.. వివరాలివే..

తెలంగాణలోని రైతులకు(Telangana Farmers) పౌరసరఫరాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం కొనుగోళ్లలో(Paddy Procurement) ఇబ్బందులను తొలగించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.