Home » photogallery » business » GOOD NEWS TO LPG GAS USERS FROM CENTRAL GOVT HERE ARE FULL DETAILS BA

Good News: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. కేంద్రం తీపికబురు

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది. మీరు అకౌంట్ ఉన్న ఏజెన్సీలోనే గ్యాస్ తీసుకోవాలన్న నిబంధనలు ఇకపై ఉండవు. మీకు కావాల్సిన ఏజెన్సీ నుంచి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.