Today Gold Rates: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. దిగివచ్చిన పసిడి ధరలు.. తాజా రేట్లు

Gold Sliver Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. ఓ రోజు పెరుగుతూ.. మరో రోజు తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. తాజాగా భారీగా తగ్గాయి. అయితే నిన్న పైకి ఎగబాకిన బంగారం ధర.. ఇవాళ నేల చూపులు చూసింది.