SBI Gold Loan: బంగారంపై రుణాలు... తక్కువ వడ్డీకే ఇస్తామంటున్న ఎస్‌బీఐ

SBI Personal Gold Loan | కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బంగారంపై రుణాలు తీసుకోవాలనుకుంటున్నారా? అతి తక్కువ వడ్డీ రేటుకే బంగారంపై రుణాలను అందిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI.