Home » photogallery » business »

GOOD NEWS PETROL PRICE WILL BE DECREASED RS 3 IN TAMILNADU HERE DETAILS NS

Petrol Price Down: గుడ్ న్యూస్.. పెట్రోల్ పై రూ. 3 తగ్గింపు.. రూ. 100 దిగువకు చేరిన ధర

పెరిగిన పెట్రోల్ ధరతో చుక్కలు చూస్తున్న వాహనదారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లీటర్ పై రూ. 3 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.