Home » photogallery » business »

GOOD NEWS NOW YOUR MOBILE NUMBER WILL BE PORTED IN 48 HOURS

గుడ్ న్యూస్: ఇక 48 గంటల్లో మొబైల్ నెట్‌వర్క్ మారొచ్చు

ఒకప్పుడు ఓ ఫోన్ నెంబర్ తీసుకుంటే... మొదట అది ఏ నెట్‌వర్క్ ఉంటే ఆ నెట్‌వర్క్‌కే పరిమితం కావాల్సి వచ్చేది. ఆ తర్వాత మొబైల్ నెంబర్ మార్చకుండా నెట్‌వర్క్ మారే అవకాశాన్ని కల్పించింది టెలికామ్ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI-ట్రాయ్). కాకపోతే ఆ ప్రక్రియ వారం రోజులు పట్టేది. ఇకపై అన్ని రోజులు వేచిచూడాల్సిన అవసరం లేదు. 48 గంటల్లో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సాధ్యం. ఎలాగో తెలుసుకోండి.