5. కేవలం ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడం కోసమే కాదు క్యాష్ డిపాజిట్ చేయడానికి, బ్యాలెన్స్ చెక్ చేయడానికి, మినీ స్టేట్మెంట్ తీసుకోవడానికి, మీ లోన్ ఈఎంఐ చెల్లించడానికి మీ వేలిముద్ర సరిపోతుంది. ఇవి మాత్రమే కాదు పాన్ కార్డ్, ఇ-కేవైసీ కూడా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా సాధ్యమవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)