Home » photogallery » business »

GOOD NEWS LIC SARAL PENSION POLICY OFFERS PENSION FROM AGE OF 40 YEARS KNOW ABOUT BENEFITS OF THIS POLICY SS

LIC Pension Policy: ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే 40 ఏళ్ల నుంచే పెన్షన్

LIC Pension Policy | పెన్షన్ కావాలంటే 58 ఏళ్లు వచ్చే వరకు ఆగాల్సిన అవసరం లేదు. 40 ఏళ్ల నుంచే పెన్షన్ (Pension Scheme) పొందొచ్చు. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఓ పాలసీని అందిస్తోంది. ఆ ఎల్ఐసీ పాలసీ (Lic Policy) తీసుకుంటే 40 ఏళ్ల నుంచే పెన్షన్ లభిస్తుంది.