Arogya Sanjeevani: గుడ్ న్యూస్... ఆరోగ్య సంజీవని పాలసీ లిమిట్ తొలగింపు

ఆరోగ్య సంజీవని పాలసీ తీసుకోవాలనుకునేవారికి శుభవార్త. ఆరోగ్య సంజీవని పాలసీ గరిష్ట పరిమితిని తొలగించింది ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI. ఈ పాలసీ తీసుకుంటే లాభాలేంటో తెలుసుకోండి.