కేంద్ర ప్రభుత్వం కొత్త ప్లాట్‌ఫామ్ తీసుకువచ్చే పనిలో నిగమ్నమైందని ఎకనమిక్ టైమ్స్ పేర్కొంటోంది. ఎకనమిక్ టైమ్స్ ప్రకారం.. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొత్త సిస్టమ్‌ను రూపొందిస్తోంది. దీని ద్వారా మీరు ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేసుకుంటే.. ఆ మార్పులు ఆటోమేటిక్‌గానే ఇతర డాక్యుమెంటలలో కూడా అప్డేట్ అవుతాయి.