Home » photogallery » business »

GOOD NEWS FOR TOURISTS IRCTC TOURISM ANNOUNCED MYSTICAL KASHMIR TOUR FROM HYDERABAD WITH HOUSE BOAT ACCOMMODATION KNOW TOUR PACKAGE DETAILS SS

IRCTC Kashmir Tour: హైదరాబాద్ టు కాశ్మీర్ టూర్... హౌజ్ బోట్‌లో అకామడేషన్... ప్యాకేజీ వివరాలివే

IRCTC Kashmir Tour | హైదరాబాద్ నుంచి కాశ్మీర్ టూర్ (Hyderabad to Kashmir) వెళ్లాలనుకునేవారికి శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. పర్యాటకులకు హౌజ్ బోట్‌లో అకామడేషన్ కూడా ఇవ్వనుంది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.