IRCTC Tirumala Tour: శ్రీవారి దర్శనంతో తిరుమల టూర్ ప్యాకేజీ... రూ.990 మాత్రమే

IRCTC Tirumala Tour | సులువుగా శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ రూ.990 ధరకే తిరుమల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.