Home » photogallery » business »

GOOD NEWS FOR TELANGANA INDIAN RAILWAYS TO OPERATE VANDE BHARAT TRAIN FROM TELANGANA BY DIWALI SS

Vande Bharat Train: తెలంగాణకు వందే భారత్ ట్రైన్... దీపావళి నుంచి పరుగులు

Vande Bharat Train | తెలంగాణ ప్రజలకు శుభవార్త. భారతీయ రైల్వే (Indian Railways) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణకు తొలి వందే భారత్ రైలు రాబోతోంది. దీపావళి నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.