Home » photogallery » business »

GOOD NEWS FOR SENIOR CITIZENS INDIAN RAILWAYS MAY RESTORE TRAIN TICKET CONCESSIONS WITH CONDITIONS SS

Railway Tickets: సీనియర్ సిటిజన్లకు మళ్లీ రైలు టికెట్లపై కన్సెషన్... కానీ ఓ కండీషన్

Railway Tickets | సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లపై కన్సెషన్ (Train Ticket Concession) ఇవ్వాలనే అంశంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. రైలు టికెట్లపై రాయితీ పునరుద్ధరించబోమని ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు చెప్పింది. త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతోంది.