4. సాధారణంగా ప్రతీ ఏటీఎం కార్డుకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి ఎన్నిసార్లు ఉపయోగించాలన్న లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ కార్డును బట్టి బ్యాంకు నిర్ణయిస్తుంది. కొన్ని కార్డులకు ఎక్కువసార్లు, ఇంకొన్ని కార్డులకు తక్కువ సార్లు ఉచిత ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)