South Central Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి మరికొన్ని రైళ్లు అందుబాటులోకి..

South Central Railway: దసరా పండుగ మరియు దీపావళి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో సికింద్రాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.