Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో 50కి పైగా రైళ్లు.. వివరాలివే..

Indian Railways: దేశంలో కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్న నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పలుమార్గాల్లో ప్యాసింజర్‌తో పాటు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పట్టాలెక్కిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.