హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Indian Railways: రైళ్లల్లో కొత్త స్లీపర్ కోచ్‌లు... ఎలా ఉంటాయంటే (Photos)

Indian Railways: రైళ్లల్లో కొత్త స్లీపర్ కోచ్‌లు... ఎలా ఉంటాయంటే (Photos)

Indian Railways | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైళ్లల్లో కొత్త స్లీపర్ కోచ్‌లు రాబోతున్నాయి. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ఉన్నట్టుగా ఇతర రైళ్లల్లో స్లీపర్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. అసలు ఆ కోచ్‌లో ఎలా ఉంటాయో, ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.

Top Stories