Home » photogallery » business »

GOOD NEWS FOR RAILWAY PASSENGERS INDIAN RAILWAYS REOPENS IRCTC RETIRING ROOMS AT RAILWAY STATIONS KNOW HOW TO BOOK SS

Indian Railways: లాక్‌డౌన్ తర్వాత మళ్లీ ఈ సర్వీస్ ప్రారంభించిన భారతీయ రైల్వే

Indian Railways | లాక్‌డౌన్ కారణంగా నిలిపివేసిన సేవల్ని ఒక్కొక్కటిగా ప్రారంభిస్తోంది భారతీయ రైల్వే. ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరించడంతోపాటు యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్‌లో టికెట్ బుకింగ్ ప్రారంభించిన రైల్వే రిటైరింగ్ రూమ్స్‌ను నిర్వహించేందుకు అనుమతిచ్చింది.