1. మీరు తరచూ రైలు ప్రయాణం చేస్తుంటారా? డబ్బులు లేకపోయినా మీరు రైలు టికెట్స్ బుక్ (Train Ticket Booking) చేయొచ్చు. ఇందుకోసం పేటీఎం ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. బుక్ నౌ పే లేటర్ ఫీచర్ ద్వారా ఐఆర్సీటీసీ టికెటింగ్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు రైలు టికెట్లు ఇప్పుడు బుక్ చేసి తర్వాతి నెలలో డబ్బులు చెల్లించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. యూజర్లు రీటైల్ షాప్స్, వెబ్‌సైట్స్‌లో ప్రొడక్ట్స్, సేవల్ని బయ్ నౌ పే లేటర్ ద్వారా కొనొచ్చు. పేటీఎం పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు రూ.60,000 వరకు 30 రోజుల పాటు వడ్డీ లేకుండా రుణం లభిస్తుంది. ఒక నెలలో రూ.60,000 వరకు వాడుకోవచ్చు. తర్వాతి నెలలో బిల్ చెల్లించి మళ్లీ లిమిట్ వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)