హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

South Central Railway: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో 82 రైళ్లు పునరుద్దరణ.. పూర్తి వివరాలివే..

South Central Railway: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో 82 రైళ్లు పునరుద్దరణ.. పూర్తి వివరాలివే..

South Central Railway: 16 నెలల తర్వాత సాధారణ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే 82 రైళ్లను పునరుద్దరించింది. వీటిలో 16 రైళ్లు ఎక్స్‌ప్రెస్‌ కాగా 66 ప్యాసింజర్‌ రైళ్లు. ఈ నెల 19 నుంచి కొత్త నెంబర్లతో ప్యాసింజర్‌ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.

Top Stories